Telugu TechTuts Channel icon

Telugu TechTuts

Telugu TechTuts is an interesting Indian youtube channel with 2 Million subscribers. There are more than 6 Youtube channels similar to Telugu TechTuts. These are not Telugu TechTuts exact replicas. However, the 6 channels are so similar that many of their fans love them. If you like Telugu TechTuts, you might like Trakin Tech, Telugu Geeks, Prasadtechintelugu, Money Purse { మనీ పర్స్ } and BBC News Telugu.

179.9M 1.6M 3.1K Youtube  

About Telugu TechTuts

Hi Friends This is Hafiz.. Telugu Tech Youtuber. I love To Share My knowledge.. నేను upload చేసిన వీడియోస్ ఎవరికో ఒక్కరికి అయిన ఉపయోగపడుతాయి అనే ఉద్దేశం తో నేను వీడియోస్ upload చేస్తూ ఉంటాను.. ఎవరికి అయిన నేను పెట్టిన వీడియోస్ ఉపయోగపడితే చాలా ఆనందంగా తృప్తి గా ఉంటుంది.. అందుకే ప్రతి రోజు మూడు వీడియోస్ మన telugu tech tuts ఛానల్ లో upload చేస్తూ ఉంటాను.. తెలుగు లో నేను tech ఛానల్ మొదలు పెట్టక చాలా మంది నన్ను inspiration గా తీసుకోని వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.. చాలా మంది జాబ్స్ తెచ్చుకున్నారు .. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ సబ్జక్ట్స్ లో మంచి మార్కులు తెచ్చుకునారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. November 19 మన ఛానల్ కి Best Tech Content Creator Award వచ్చింది ఇందులో మీ support చాలా ఉంది..మీరు ఇలాగే నాకు support ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ upload చేస్తాను...

ఇట్లు
మీ హాఫిజ్

Country: India

View on Youtube